అర్థం : అంతరిక్షం గూర్చి బాగా తెలిసినవాడు లేదా పరిశోధన చేసినవాడు, కొత్త విషయాలు కనుగొనేవాడు.
ఉదాహరణ :
వరాహ మిహిర్ ఒక ప్రసిద్ధ ఖగోళ శాస్త్రజ్ఞుడు.
పర్యాయపదాలు : ఖగోళ విజ్ఞాని, ఖగోళ వైజ్ఞానికుడు, ఖగోళ శాస్త్రవేత్త, ఖగోళవేత్త
ఇతర భాషల్లోకి అనువాదం :
वह जो खगोल विज्ञान का ज्ञाता हो।
वराह मिहिर एक प्रसिद्ध खगोलविद् थे।