అర్థం : హిందు ధర్మం ప్రకారం ఆ సంస్కారం వల్ల గర్బధారణకు నిర్ణయించే సమయం
ఉదాహరణ :
గర్బాధాన సంస్కారం ద్వారా మంచి సంతానం కలగాలని కోరుకుంటారు.
పర్యాయపదాలు : గర్బధాన సంస్కారం, తొలిరాత్రి, మొదటిరాత్రి, శోభనం
ఇతర భాషల్లోకి అనువాదం :
हिन्दू धर्म का वह संस्कार जो गर्भ के धारण के समय होता है।
गर्भाधान संस्कार के द्वारा एक अच्छी संतान की कामना की जाती है।