అర్థం : ఏదైన ఒక వ్యంగ్యమైన మాటకు దుఃఖపడడం
ఉదాహరణ :
అతని మాటలు నన్ను గాయపరచాయి
పర్యాయపదాలు : గుచ్చుకొను, దుఃఖపరచు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మనస్సుకు నొప్పి కలిగించే మాటలు మాటలాడి ఎదుటివారిని బాధించడం
ఉదాహరణ :
నిజాలు తరచుగా నొప్పిస్తాయి ఆమె మాటలు నా మనస్సును గాయపరచాయి.
పర్యాయపదాలు : గుచ్చు, గ్రుచ్చు, నొప్పించు, పొడుచు, బాధపరచు, మనసు నొప్పించు
ఇతర భాషల్లోకి అనువాదం :
अच्छा न लगना या किसी के काम या बातों से मन को दुख पहुँचना।
सत्य बात अकसर चुभती है।