పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గాలివాన అనే పదం యొక్క అర్థం.

గాలివాన   నామవాచకం

అర్థం : అధిక వర్షపాతానికి సంబంధించినది

ఉదాహరణ : హస్తనక్షను వచ్చిన వెంటనే గాలివాన మొదలైంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह तेज़ आँधी जिसके साथ वर्षा भी आए।

हस्त नक्षत्र के चढ़ते ही झंझा शुरू हो गया।
झंझा, झंझावात

A violent weather condition with winds 64-72 knots (11 on the Beaufort scale) and precipitation and thunder and lightning.

storm, violent storm

అర్థం : చాలా వేగంగా తుఫాను రావడం

ఉదాహరణ : గాలివాన నుండి మా ఇంటి పూరికప్పు ఎగిరిపోయింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

बहुत वेग की हवा जिससे इतनी धूल उठे कि चारों ओर अँधेरा छा जाए।

आँधी में मेरा छप्पर उड़ गया।
अँधियारी, अँधियाव, अंधड़, अंधबाई, अंधवायु, अंधारी, अन्धड़, अन्धबाई, अन्धवायु, अन्धारी, आँधी, आंधी, महावात, महावायु, हरकेन, हरकैन, हरिकेन

A miniature whirlwind strong enough to whip dust and leaves and litter into the air.

dust devil

అర్థం : నలుదిక్కుల నుండి వీచే గాలివాన

ఉదాహరణ : ఈ రోజు ఉదయం నుండే తుఫాను చెలరేగింది.

పర్యాయపదాలు : తుఫాను


ఇతర భాషల్లోకి అనువాదం :

चारों ओर से बहनेवाली हवा।

आज सुबह से ही चौवाई बह रही है।
चौआई, चौबाई, चौवाई

అర్థం : వేగంగా గాలితో వచ్చే వర్ణం

ఉదాహరణ : నిన్న వచ్చిన పెను తుఫానులో ఎన్ని ఇల్లులు కొట్టుకుపోయాయి.

పర్యాయపదాలు : ఝంఝా, తుఫాను, పెను తుఫాను


ఇతర భాషల్లోకి అనువాదం :

तेज़ आँधी।

कल आए झंझे में कितनी ही झोपड़ियाँ उड़ गईं।
झंझा, झंझावात

A violent weather condition with winds 64-72 knots (11 on the Beaufort scale) and precipitation and thunder and lightning.

storm, violent storm

గాలివాన   విశేషణం

అర్థం : వేగవంతమైన గాలితో వచ్చు వాన.

ఉదాహరణ : ప్రధానమంత్రి తుఫాను బారినపడిన ప్రాంతములను పర్యటించినారు.

పర్యాయపదాలు : తుఫాను


ఇతర భాషల్లోకి అనువాదం :

तूफ़ान की तरह तेज।

प्रधानमंत्री ने बाढ़ग्रस्त इलाकों का तूफानी दौरा किया।
तूफ़ानी, तूफानी

అర్థం : చాలా తీవ్రమైన వర్షం

ఉదాహరణ : నిన్నటి గాలివాన హృదయాన్ని కలవపెట్టింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

बहुत तीव्र या तेज़।

वायु के प्रचंड वेग से हृदय काँप उठा।
ज़ोर का, ज़ोरदार, जोर का, जोरदार, झंझा, प्रचंड, प्रचण्ड, भीषण

Intensely or extremely bad or unpleasant in degree or quality.

Severe pain.
A severe case of flu.
A terrible cough.
Under wicked fire from the enemy's guns.
A wicked cough.
severe, terrible, wicked

चौपाल