అర్థం : చెవి నుండి మురికి తీయడానికి ఉపయోగించే ఒక చిన్న ఉపకరణం
ఉదాహరణ :
అతను గుబిలి కడ్డీతో చెవిలోని మురికి తీస్తున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
कान से मैल निकालने का विशेषकर चम्मच की शक्ल का एक छोटा उपकरण।
वह कनखोदनी से कान की मैल निकाल रहा है।