అర్థం : గుర్రాలను పరిగెత్తించడం ద్వారా గెలుపు నిర్ధారించే ఆట
ఉదాహరణ :
ఈ సారి గుర్రపు రేసులో తెల్లని గుర్రమే గెలుస్తుంది.
పర్యాయపదాలు : గుర్రపుపందెం, రేసు
ఇతర భాషల్లోకి అనువాదం :
A contest of speed between horses. Usually held for the purpose of betting.
horse race