అర్థం : దీని ముందు లేక మధ్యలో ఉన్నపుడు ఆ వైపునున్నది కనిపించకుండునది.
ఉదాహరణ :
కట్టె వెలుగుచొరనియ్యని వస్తువు.
పర్యాయపదాలు : అర్థముకాని, అస్పష్టవివరణగల, అస్వచ్చమైన, కాంతివిహీనమైన, కిరణ అభేద్యమైన, మందమైన, వెలుగుచొరనియ్యని
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : చీకటితో నిండివున్న.
ఉదాహరణ :
శ్రీ కృష్ణుని జననం బాగా అంధకారంతో నిండిన రాత్రి జరిగినది.
పర్యాయపదాలు : అంధకారంగల, నిశాచరమైన, మబ్బుగానున్న
ఇతర భాషల్లోకి అనువాదం :
अंधकार से भरा हुआ।
कृष्ण का जन्म भादो की अँधेरी रात्रि में हुआ था।