పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చొరబడు అనే పదం యొక్క అర్థం.

చొరబడు   క్రియ

అర్థం : లోనికి వెళ్ళుట.

ఉదాహరణ : పాము రంధ్రంలోనికి ప్రవేశించింది.

పర్యాయపదాలు : చొచ్చు, దూరు, పోవు, ప్రవేశించు

అర్థం : లోనికి వెళ్ళుట.

ఉదాహరణ : అతడు చదువుకొనేందుకు తరగతి గదిలోకి ప్రవేశించాడు.

పర్యాయపదాలు : చొచ్చు, దూరు, ప్రవేశించు, లోపలికివచ్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी निश्चित सीमा, स्थान आदि के अंदर जाना या उसके भीतर आना।

उसने पढ़ने के लिए अध्ययन कक्ष में प्रवेश किया।
साँप बिल के अंदर घुस गया।
अंदर आना, अवगाहना, आना, कदम रखना, घुसना, ढुकना, दाख़िल होना, पैठना, पैर रखना, प्रविष्ट होना, प्रवेश करना, हलना

To come or go into.

The boat entered an area of shallow marshes.
come in, enter, get in, get into, go in, go into, move into

चौपाल