సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : తల్లి గర్భం నుంచి భూమి మీదకు వచ్చుట
ఉదాహరణ : భగవంతుడైన కృష్ణుడు అర్ధరాత్రిలో జన్మించినాడు.
పర్యాయపదాలు : అవతరించు, ఆవిర్భవించు, కలుగు, జనించు, జన్మించు, పుట్టు, వచ్చు, సంభవించు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
अस्तित्व में आना या जीवन धारण करना।
Come into existence through birth.
అర్థం : ప్రతిరోజు సూర్యుడు తూర్పున రావడం
ఉదాహరణ : సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు.
పర్యాయపదాలు : అవతరించు, ఆవిర్భవించు, ఉదయించు, ఉద్భవించు, ఏతెంచు, జనించు, పుట్టు, పొడతెంచు, ప్రభవించు, వచ్చు
आकाश स्थित ग्रह, नक्षत्रों आदि का क्षितिज से या अपनी जगह से ऊपर आना या दिखाई देना।
Come up, of celestial bodies.
ఆప్ స్థాపించండి