పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి జపం అనే పదం యొక్క అర్థం.

జపం   నామవాచకం

అర్థం : ఏదైనా దేవత యొక్క పేరు లేదా వాక్యాన్ని ఉచ్చరించడం

ఉదాహరణ : అతడు ప్రతిరోజు ఉదయాన్నే లేచి జపం చేస్తాడు.

పర్యాయపదాలు : నామస్మరణ


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी देवता के मंत्र, नाम या वाक्य का बार-बार किया जानेवाला उच्चारण।

वह प्रतिदिन सुबह उठकर जप करता है।
अहुत, जप, जाप, नाम स्मरण, सुमिरन

అర్థం : శరీరం వున్నా కూడా లేనట్లు ఒక ధ్యాసలో వుండిపోవడం

ఉదాహరణ : సాధువులు తపస్సు ద్వారా మోక్షాన్ని పొందుతాడు.

పర్యాయపదాలు : తపస్సు


ఇతర భాషల్లోకి అనువాదం :

देह को अस्वीकारने की क्रिया या शरीर होते हुए भी शरीर नहीं है, यह मानने की क्रिया।

साधु अनंगीकरण के द्वारा मोक्ष प्राप्त करना चाहता है।
अनंगीकरण, अनंगीकार

అర్థం : ఏదైనా ఒక పదాన్ని లేదా వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ ఉచ్చరించడం

ఉదాహరణ : విక్రమాదిత్యుని స్తోత్రం ఎందుకో ఇంపుగా వుంది.

పర్యాయపదాలు : స్తోత్రం


ఇతర భాషల్లోకి అనువాదం :

शिव के गणों में से एक।

विक्रमादित्य और वैताल की कथाएँ बड़ी रोचक होती हैं।
बेताल, बैताल, वेताल, वैताल

An imaginary being of myth or fable.

mythical being

चौपाल