అర్థం : జమా_ఖర్చులకు సంబంధించిన పుస్తకం
ఉదాహరణ :
అతడు లెక్కచేసిన తర్వాత జమాబంధీపుస్తకాన్ని చింపేశాడు.
పర్యాయపదాలు : జమాబంధీపుస్తకం
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : పన్ను వివరాలు కరణం దగ్గర ఉండే చిట్టా
ఉదాహరణ :
కరణం జమాబంధీ చూసి రైతుల దగ్గర పన్ను వసూలు చేస్తున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
पटवारी का वह कागज जिसमें आसामियों के नाम और उनकी लगान लिखी रहती है।
पटवारी जमाबंदी देखकर किसानों से लगान वसूल कर रहा था।