అర్థం : వివిధ పరిణామాలలో చేయబడిన ఇత్తడి లేదా పింగాణి పాత్రలలో నీటిని పోసి క్రమబద్ధంగా వాయించే వాద్యం
ఉదాహరణ :
అతడు జలతరంగం వాయించడాన్ని నేర్చుకుంటున్నాడు.
పర్యాయపదాలు : జలతరంగం
ఇతర భాషల్లోకి అనువాదం :
एक प्रकार का बाजा जो जल से भरी धातु या चीनी मिट्टी की कटोरियों पर आघात करके बजाया जाता है।
वह जलतरंग बजाना सीख रहा है।