అర్థం : జిల్లాలోని న్యాయస్థానాలకు పెద్ద.
ఉదాహరణ :
కవితా జిల్లాన్యాయాధికారిగా నియమితురాలైనది.
పర్యాయపదాలు : జిల్లా న్యాయాధికారి
ఇతర భాషల్లోకి అనువాదం :
न्याय विभाग का वह अधिकारी जिसे जिले भर की दीवानी और फ़ौजदारी मुकदमों की अपीलें सुनने का अधिकार होता है।
माननीय रामईश्वरजी एक ईमानदार जिला जज हैं।