అర్థం : బతుకు తెరువు కోసం చేసే పని
ఉదాహరణ :
రైతు తన జీవనోపాధి కోసం వ్యవసాయం చేస్తున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
जीविका चलाने के लिए धन अर्जित करने का कार्य।
किसान अपने जीविकोपार्जन के लिए खेती करता है।అర్థం : బ్రతకడానికి
ఉదాహరణ :
వ్యవసాయం అతని జీవనోపాధి యొక్క సాధనం.
పర్యాయపదాలు : జీవనవృత్తి
ఇతర భాషల్లోకి అనువాదం :
The act of sustaining life by food or providing a means of subsistence.
They were in want of sustenance.