అర్థం : రాజులు ప్రయాణం చేసే ముందు వాయించే ఒక డంకా
ఉదాహరణ :
ప్రాచీన కాలంలో రాజు ప్రయాణం చేసే ముందు తమ సేవకులు డంకా ధ్వని వినిపిస్తారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
राजाओं की सवारी के आगे बजनेवाला डंका।
पुराने समय में राजा की सवारी के आगे उनके सेवक गण निशान बजाते हुए चलते थे।