అర్థం : వస్తువులను వుంచే ఒక పాత్ర
ఉదాహరణ :
బంగారు వస్తువుల డబ్బాను ఇనుప పెట్టెలో వుంచారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ప్లాస్టిక్ లేదా లోహాలతో తయారుచేసే పదార్థలను నిల్వ ఉంచుకునే చిన్న పాత్ర
ఉదాహరణ :
చెక్కర మొదలైనవాటిని పెట్టుకోవడానికి అతడు బజారు నుండి నాలుగు డబ్బాలను కొన్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :