పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తక్షకుడు అనే పదం యొక్క అర్థం.

తక్షకుడు   నామవాచకం

అర్థం : కొయ్యతో నాగలి, తలుపులు, కిటికీలు వంటి వాటిని చేసేవాడు

ఉదాహరణ : ఒక పనిమంతుడైన వడ్రంగి ఈ తలుపును తయారుచేశాడు.

పర్యాయపదాలు : చేది, తక్షుడు, రధకారుడు, వడ్రంగి, వడ్లవాడు, సూతుడు, స్థపతి


ఇతర భాషల్లోకి అనువాదం :

लकड़ी गढ़कर दरवाज़े, मेज, चौकी आदि बनाने वाला कारीगर।

एक कुशल बढ़ई ने इस दरवाज़े को बनाया है।
काष्ठकार, खाती, तक्षक, तक्षण, तक्षा, तरखान, बढ़ई, सुतार, सूत, सूतधार

A woodworker who makes or repairs wooden objects.

carpenter

चौपाल