అర్థం : అనుకోకుండా జరిగే సంఘటనను చూస్తే వచ్చే వనుకు
ఉదాహరణ :
అకస్మాత్తుగా మంటలు వ్యాపించడం వలన ఆందోళన ప్రారంభమయ్యింది.
పర్యాయపదాలు : ఆందోళన, కలవరం, తడబాటు, తబ్బిబ్బు, తోట్రుపాటు
ఇతర భాషల్లోకి అనువాదం :
जल्दी या उतावलेपन के कारण होनेवाली घबराहट।
अचानक आग लगने पर हड़बड़ी मच गई।