పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తరణి అనే పదం యొక్క అర్థం.

తరణి   నామవాచకం

అర్థం : నీళ్ళలో ప్రయాణం చేస్తూ కొయ్యలను, లోహాలను సరఫరా చేసేవి

ఉదాహరణ : ప్రాచీన కాలంలో నౌక రాకపోకలు ప్రముఖంగా ఉండేవి.

పర్యాయపదాలు : ఓడ, తరణం, తరి, తరీషం, నావ, నౌక, మంగిని, యానపాత్రం, వహిత్రం, వారిరథం


ఇతర భాషల్లోకి అనువాదం :

जल में चलने वाली, लकड़ी, लोहे, आदि की बनी सवारी।

प्राचीन काल में नौका यातायात का प्रमुख साधन थी।
उड़प, उड़ुप, कश्ती, किश्ती, तरंती, तरणि, तरनी, तरन्ती, तारणि, नइया, नाव, नावर, नैया, नौका, पोत, बोट, वहल, वहित्र, वहित्रक, वाधू, वार्वट, शल्लिका

A small vessel for travel on water.

boat

అర్థం : ఎక్కువగా నీటితో నిండి ఉండే ప్రదేశం

ఉదాహరణ : గంగా, యమున, కావేరి, సట్లేజ్, సరస్వతి, సరయు మొదలగునవి భారతదేశంలో ప్రముఖ నదులు.

పర్యాయపదాలు : తరంగిణి, నది


ఇతర భాషల్లోకి అనువాదం :

जल का वह प्राकृतिक प्रवाह जो किसी पर्वत से निकलकर निश्चित मार्ग से होता हुआ समुद्र या किसी दूसरे बड़े जल प्रवाह में गिरता है।

गंगा, यमुना, सरस्वती, सतलुज, कावेरी, सरयू आदि भारत की प्रमुख नदियाँ हैं।
अग्रु, अपगा, अर्णा, आपगा, आपया, कल्लोलिनी, कूलवती, तटनी, तटिनी, तरंगवती, तरंगालि, तरंगिणी, तरनि, दरिया, नदिया, नदी, निम्नगा, निर्झरणी, पर्वतजा, पुलिनवति, वहती, विरेफ, वेगगा, शिफा, शैवलिनी, सरि, सरिता, सलिला, स्रोतवती, स्रोतस्विनी, ह्रदिनी

A large natural stream of water (larger than a creek).

The river was navigable for 50 miles.
river

चौपाल