అర్థం : వంశ పరంపరలో నాన్న, తాత, ముత్తాత మొదలైన విధముగా వరుస క్రమము
ఉదాహరణ :
మూడు తరాల తరువాత మా ఇంటిలో ఆడపిల్ల జన్మించింది
ఇతర భాషల్లోకి అనువాదం :
Group of genetically related organisms constituting a single step in the line of descent.
generation