అర్థం : ప్రసంగించటానికి నిర్మించినది
ఉదాహరణ :
మహత్మగాంధీ వేదికపైన కూర్చొని ప్రసంగిస్తున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మట్టి రాతిలాగా ఏర్పడిన భూభాగం
ఉదాహరణ :
ఆమె మట్టి దిబ్బ మీద నిలబడి నన్ను పిలుస్తున్నది.
పర్యాయపదాలు : కొండదిబ్బ, చిన్నకొండ, దిబ్బ, మట్టిదిబ్బ
ఇతర భాషల్లోకి అనువాదం :
(usually plural) a rolling treeless highland with little soil.
down