అర్థం : తుపాకిలో ప్రత్యేకమైన భాగం దాని నుండి గోలీ బయటకు వస్తుంది
ఉదాహరణ :
తుపాకిగుండు కాల్చిన తర్వాత తుపాకిగొట్టం నుండి పొగ వస్తుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
बंदूक का वह अगला भाग जिसमें से होकर गोली निकलती है।
गोली चलने के बाद नली से धुआँ निकल रहा था।