అర్థం : తేనెటీగలు కట్టుకొనే గూడు
ఉదాహరణ :
ఈ చెట్టుపై తేనెటీగలు తేనెతుట్టెను పెడుతున్నాయి.
పర్యాయపదాలు : తేనెతుట్టె
ఇతర భాషల్లోకి అనువాదం :
A structure of small hexagonal cells constructed from beeswax by bees and used to store honey and larvae.
honeycomb