పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తేలిక అనే పదం యొక్క అర్థం.

తేలిక   నామవాచకం

అర్థం : బరువు లేకపోయే భావన

ఉదాహరణ : తేలికగా ఉన్న కారణంగా ఈ బరువును ఎవ్వరైనా ఎత్తగలరు.

పర్యాయపదాలు : సుగమం, సునాయసం, సులువు


ఇతర భాషల్లోకి అనువాదం :

हलका होने की अवस्था या भाव।

हलकेपन के कारण इस बोझ को कोई भी उठा सकता है।
भारहीनता, हलकाई, हलकापन, हल्काई, हल्कापन

The property of being comparatively small in weight.

The lightness of balsa wood.
lightness, weightlessness

అర్థం : కష్టము కానిది.

ఉదాహరణ : రైతుల దగ్గర అన్నం సులభసాధ్యం అయినప్పటికి వారికి పౌష్టికాహారం ప్రారబ్ధంలోలేదు.

పర్యాయపదాలు : సులభం, సులభసాధ్యం


ఇతర భాషల్లోకి అనువాదం :

सुलभ होने की अवस्था या भाव।

किसानों के पास अन्न की सुलभता होने पर भी उन्हें पौष्टिक आहार नसीब नहीं होता।
आलब्धता, सहज प्राप्यता, सुलभता

The quality of being at hand when needed.

accessibility, availability, availableness, handiness

चौपाल