పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తోలుసిద్దె అనే పదం యొక్క అర్థం.

తోలుసిద్దె   నామవాచకం

అర్థం : నెయ్యి, నూనెను ఉంచడానికి చర్మంతో చేసిన ఒక పాత్ర

ఉదాహరణ : రాధిక తోలుసిద్దె నుండి నెయ్యి తీస్తుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

चमड़े का एक प्रकार का कुप्पा जिसमें घी, तेल आदि रखा जाता है।

राधिका गेल्हे में से घी निकाल रही है।
गेल्हा

అర్థం : నెయ్యి, నూనె మొదలైనవి ఉంచుకోవడానికి చర్మంతో తయారు చేసిన తిత్తి ఆకారం లాంటిది

ఉదాహరణ : ఈ రోజుల్లో కూడా కొంత గ్రామీణా స్త్రీలు నెయ్యి, నూనె, మొదలైనవి తోలు సిద్దెలో ఉంచుతున్నారు.

పర్యాయపదాలు : తోలుతిత్తి


ఇతర భాషల్లోకి అనువాదం :

घी, तेल आदि रखने का चमड़े का बना हुआ घड़े के आकार का पात्र।

आज भी कुछ ग्रामीण महिलाएँ घी,तेल आदि कुप्पे में रखती हैं।
कुप्पा

चौपाल