అర్థం : ఊహించని విధంగా జరగడం
ఉదాహరణ :
మోహన్ లాంటి విద్యార్థి కూడా అనుకోకుండా పరీక్షలో తప్పాడు
పర్యాయపదాలు : అకస్మాత్తుగా, అగంతుకంగా, అదిరిపాటుగా, అనుకోకుండా, అమాంతంగా, ఆకస్మికంగా, ఆదాటుగా, ఏకాఎకిగా, ఏమరిపాటుగా, తటాన, తటాలున, హఠాత్తుగా
ఇతర భాషల్లోకి అనువాదం :
जो अपेक्षित न हो।
मोहन जैसा छात्र भी अनपेक्षित रूप से परीक्षा में फेल हो गया।