సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : గంతులు వేసేటప్పుడు వచ్చే శబ్ధం
ఉదాహరణ : పిల్లలు మిద్దెపైన దూకడం వల్ల ధమధమ శబ్ధం వస్తున్నది
పర్యాయపదాలు : డబడబమను, ధమధమ శబ్ధం వచ్చు, ధమధమమను
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
धमधम शब्द उत्पन्न करना।
Make a dull sound.
అర్థం : గుండే కొట్టుకొనే శబ్థం
ఉదాహరణ : వ్యాయామం చేసే సమయంలో నా గుండే దబదబ మంటుంది
मरमर शब्द करना।
Make a dry crackling sound.
అర్థం : వాకిలిని కొడితే వచ్చే చప్పుడు
ఉదాహరణ : అతను పది నిమిషాలనుండి తలుపును ధమధమ అని కొడుతున్నాడు
పర్యాయపదాలు : ధమధమమను
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
आघात करके भड़भड़ शब्द उत्पन्न करना।
ఆప్ స్థాపించండి