పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దానము అనే పదం యొక్క అర్థం.

దానము   నామవాచకం

అర్థం : ఏదేని ఒక వస్తువును దాన రూపములో ఇతరులకు ఇవ్వడము.

ఉదాహరణ : పండితునికి దాన రూపములో ఒక ఆవు మరియు కొన్ని ఆభూషణములు లభించాయి.

పర్యాయపదాలు : అర్పణం, దత్తము, దార, దారాదత్తం, విడుపు, విరాళము, సంప్రదానం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह वस्तु जो दान में किसी को दी जाए।

पंडितजी को दान के रूप में एक गाय और कुछ आभूषण मिले।
ख़ैरात, खैरात, दत्त, दात, दान

Money contributed to a religious organization.

offering

चौपाल