అర్థం : వున్నది వున్నట్టు రాయడం.
ఉదాహరణ :
విద్యార్థి శ్యామ్‍పట్ మీద రాసిన ప్రశ్నలు తన పుస్తకంలో దించాడు
పర్యాయపదాలు : ప్రతిరూపించు
ఇతర భాషల్లోకి అనువాదం :
लिखावट,चित्र आदि का जैसा है वैसा ही रूप बनाना।
विद्यार्थी ने श्यामपट्ट पर लिखे प्रश्नों को अपनी पुस्तिका में उतारा।అర్థం : అగ్నిపై వస్తువులను వండి తయారు చేయడం
ఉదాహరణ :
మీరు ఐదు నిమిషాలు ఆగండి నేను ఇప్పుడే కొన్ని పూరీలు దించుతాను
పర్యాయపదాలు : దింపు
ఇతర భాషల్లోకి అనువాదం :