అర్థం : నీచమైన బుద్ధి కలిగి ఉండటం.
ఉదాహరణ :
దుర్మార్గుడైన రావణుడు సీతను అపహరించినాడు.
పర్యాయపదాలు : దుర్మతైన, దుర్మార్గుడైన, దుష్టబుద్ధైన, దుష్టుడైన, దుష్పురుషుడైన, దూషకుడైన, నీచుడైన, పాపాత్ముడైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जो दुष्ट और नीच प्रकृति का हो।
दुरात्मा रावण ने सीता का हरण किया था।అర్థం : అన్యాయంచేసేటువంటి
ఉదాహరణ :
కంసుడు ఒక దుర్మార్గుడైన రాజు
పర్యాయపదాలు : అన్యాయమైన, దుష్టమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Marked by unjust severity or arbitrary behavior.
The oppressive government.