పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దువ్వెన అనే పదం యొక్క అర్థం.

దువ్వెన   నామవాచకం

అర్థం : వెంట్రుకలను దువ్వే సాధనము.

ఉదాహరణ : సీత దువ్వెనతో తమ కురులను సవరించుచున్నది.


ఇతర భాషల్లోకి అనువాదం :

लकड़ी,सींग या धातु की बनी हुई वह चीज़ जिससे सिर के बाल झाड़ते हैं।

सीता कंघी से अपने बाल झाड़ रही है।
कंघा, प्रसाधनी, शाना

A flat device with narrow pointed teeth on one edge. Disentangles or arranges hair.

comb

అర్థం : వెంట్రుకలు దువ్వకోవడానికి ఉపయోగపడేది

ఉదాహరణ : గీతా దువ్వెనతో వెంట్రుకలు దువ్వుతుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

छोटा कंघा।

गीता कंघी से बाल झाड़ रही है।
अवलेखनी, अवलेखा, कंघी, केशमार्जनी

A flat device with narrow pointed teeth on one edge. Disentangles or arranges hair.

comb

चौपाल