పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దుష్టాచారము అనే పదం యొక్క అర్థం.

దుష్టాచారము   నామవాచకం

అర్థం : మంచి చెడులు వ్యవహరించడం.

ఉదాహరణ : ఎవ్వరితోనూ దురాచారంగా ప్రవర్తించకూడదు.

పర్యాయపదాలు : అనాచారము, అనుచితం, అపచారము, అసమజసం, దురాచారం, మోటు


ఇతర భాషల్లోకి అనువాదం :

The practice of treating (someone or something) badly.

He should be punished for his mistreatment of his mother.
mistreatment

అర్థం : మనిషికి, కీడు కలిగించే ఆచారాలు

ఉదాహరణ : సమాజంలో ప్రబలించే అన్ని దుష్టాచారాలను సమూలంగా అంతం చేయాలి.

పర్యాయపదాలు : చెడుఆచారాలు


ఇతర భాషల్లోకి అనువాదం :

बुरी रीति या वह रीति जो अच्छी न हो।

समाज में प्रचलित सभी कुरीतियों का जड़ से अंत होना चाहिए।
अनरीति, अरीत, अरीति, कुप्रथा, कुरीति

चौपाल