పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దొరకని అనే పదం యొక్క అర్థం.

దొరకని   నామవాచకం

అర్థం : పొందలేకపోవడం.

ఉదాహరణ : అతనికి సమయానికి ధనం లభించకపోవడం వల్ల వస్తువులను కొనుగోలు చేయలేక పోయాడు.

పర్యాయపదాలు : ప్రాప్తించని, లభించని


ఇతర భాషల్లోకి అనువాదం :

प्राप्त न होने की अवस्था या भाव।

धन की अप्राप्ति के कारण वह कुछ ज़रूरी सामान नहीं खरीद सका।
अनवाप्ति, अनागति, अनाप्ति, अनुपत्ति, अनुपलब्धि, अप्राप्ति, अयोग, असिद्धि

The quality of not being available when needed.

inaccessibility, unavailability

దొరకని   విశేషణం

అర్థం : ప్రాప్తం లేకపోవుట.

ఉదాహరణ : శ్రమించే వ్యక్తికి ప్రపంచంలో లభించనిది ఏదీ లేదు.

పర్యాయపదాలు : ప్రాప్తించని, లభించని, లభ్యంకాని


ఇతర భాషల్లోకి అనువాదం :

जो प्राप्त न हुआ हो।

मेहनती व्यक्ति के लिए दुनिया में कुछ भी अप्राप्त नहीं है।
अनवाप्त, अनापन्न, अनाप्त, अप्राप्त, अलब्ध, अलभ्य, अलह

Impossible to achieve.

An unattainable goal.
unachievable, unattainable, undoable, unrealizable

चौपाल