పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దౌర్జన్యంగాకొనిపోవు అనే పదం యొక్క అర్థం.

అర్థం : ఎవరినైనా తన ఇష్టంలేకుండా అయిష్టంగా తెలియని ప్రదేశాలకు ఎత్తుకొనిపోవుట.

ఉదాహరణ : తీవ్రవాదులు కాశ్మీర్లో ఒక మంత్రి కుమార్తెను బలత్కారంగా ఎత్తుకొని పోయారు.

పర్యాయపదాలు : అపహరించుకుపోవు, నిర్బంధించుకొనిపోవు, బలత్కారంగా ఎత్తుకొనిపోవు, బలవంతంగా ఎత్తుకొనిపోవు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी व्यक्ति आदि को बलपूर्वक उठा ले जाना।

आतंकवादियों ने कश्मीर के एक मंत्री की बेटी का अपहरण किया।
अगवा करना, अपहरण करना, किडनैप करना, हरण करना, हरना

Take away to an undisclosed location against their will and usually in order to extract a ransom.

The industrialist's son was kidnapped.
abduct, kidnap, nobble, snatch

चौपाल