అర్థం : ద్రవరూపంలో ఉండేది
ఉదాహరణ :
నీరు ఒక ద్రవ పదార్థం.
ఇతర భాషల్లోకి అనువాదం :
ऐसा पदार्थ जो तरल अवस्था में हो।
पानी एक तरल पदार्थ है।A substance that is liquid at room temperature and pressure.
liquidఅర్థం : నీళ్ళలాగా పలుచగా ఉండే పదార్థం
ఉదాహరణ :
ఉష్ణోగ్రత డిగ్రీ సెంటిగ్రేడ్ లేదా దాని కంటే తక్కువ ఉంటే నీరు ద్రవరూపంలో ఉండదు
పర్యాయపదాలు : ద్రవరూపం
ఇతర భాషల్లోకి అనువాదం :
The property of flowing easily.
Adding lead makes the alloy easier to cast because the melting point is reduced and the fluidity is increased.