అర్థం : ఎటువంటీ చికిత్స లేకపోవడం.
ఉదాహరణ :
రక్త క్యాన్సర్ ఇప్పటికీ ఒక చికిత్స లేని రోగము.
పర్యాయపదాలు : అసాధ్యమైన, కుదరని, చికిత్స లేని, దుర్లభమైన, దుసాధ్యమైన, వీలుకాని
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसकी चिकित्सा संभव न हो।
रक्त कैंसर अभी भी असाध्य रोग है।