సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : నడుముకు కట్టే కట్టు
ఉదాహరణ : అతను ఎర్రని నడికట్టు కట్టుకొన్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
कमर के चारों ओर लपेटने का कपड़ा।
A band of material around the waist that strengthens a skirt or trousers.
అర్థం : నడుముకు కట్టుకునేది తోలుతో తయారైనది
ఉదాహరణ : అతను ఒక పాత బెల్టు పెట్టుకొని ఉన్నాడు.
పర్యాయపదాలు : దట్టి, పటకా, బెల్టు
कमर में बाँधने का चमड़े आदि का बना चौड़ा तसमा।
A band to tie or buckle around the body (usually at the waist).
ఆప్ స్థాపించండి