పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నమస్కృతి అనే పదం యొక్క అర్థం.

నమస్కృతి   నామవాచకం

అర్థం : గౌరవంతో రెండు చేతులు జోడించి చెప్పడం

ఉదాహరణ : అతను తన గురువుకు నమస్కారం చేశాడు.

పర్యాయపదాలు : అభివాదం, దండము, నమస్కారం, నమస్సు, మ్రొక్కు, వందనం, శరణు


ఇతర భాషల్లోకి అనువాదం :

पैर छूकर आदरपूर्वक अभिवादन करने की क्रिया।

उसने गुरुजी को प्रणाम किया।
आनति, पालागन, प्रणाम

चौपाल