అర్థం : ఒక వ్యక్తి. అతడు విశ్వాస స్వభావం కలిగి ఉంటాడు.
ఉదాహరణ :
కలియుగంలో విశ్వాసపాత్రుడు దొరకడం కష్టం.
పర్యాయపదాలు : నమ్మినబంటు, విశ్వాసపాత్రుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह व्यक्ति जिसपर विश्वास किया जा सके या जो विश्वास का पात्र हो।
कलियुग में विश्वासपात्र मिलना मुश्किल है।