పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నాశనము అనే పదం యొక్క అర్థం.

నాశనము   నామవాచకం

అర్థం : అంతం అగుట.

ఉదాహరణ : మొగలుల ఆక్రమణ అవగానే అనేక భారతీయ రాజులు పతనమయ్యారు

పర్యాయపదాలు : అంతము, పతనము, వినాశము


ఇతర భాషల్లోకి అనువాదం :

जाति, राष्ट्र आदि का ऐसी स्थिति में आना कि उसकी प्रभुता नष्ट होने लगे और महत्ता कम हो जाय।

भारतीय राज्यों के पतन का कारण मुगलों का आक्रमण था।
अवनति, पतन

నాశనము   విశేషణం

అర్థం : అనర్థము లేక నాశనము జరుగుట.

ఉదాహరణ : గుజరాతులో వచ్చిన అనర్థకరమైన భూకంపం వలన అనేక కుటుంబాలు నాశనమైనాయి.

పర్యాయపదాలు : అనర్థకరమైన, ద్వంసమైనాయి


ఇతర భాషల్లోకి అనువాదం :

अनर्थ या तबाही करनेवाला।

गुजरात में आए अनर्थकारी भूकंप ने बहुतों को अनाथ कर दिया।
अनर्थकारी

चौपाल