పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నిద్రపుచ్చు అనే పదం యొక్క అర్థం.

నిద్రపుచ్చు   క్రియ

అర్థం : వేరొకరిని నిద్రపోయేటట్లు చేయుట

ఉదాహరణ : అమ్మ పిల్లాడిని పడుకోబెడుతుంది

పర్యాయపదాలు : పడుకోబెట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

दूसरे को सोने में प्रवृत्त करना।

माँ बच्चे को सुला रही है।
पौंढ़ाना, पौढ़ाना, सुलाना

అర్థం : లాలిపాడి చేసే పని

ఉదాహరణ : అమ్మ చీరకొంగులో నిద్రపోయే పిల్లవాడిని పడకలో పడుకోబెట్టింది.

పర్యాయపదాలు : పడుకోబెట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

सोए हुए को किसी दूसरी जगह पर लिटाना।

माँ ने बच्चे को गोद से उठाकर बिस्तर पर सुलाया।
लिटाना, लेटाना, सुलाना

चौपाल