అర్థం : పడుకొని కళ్ళు మూసుకోకపోవడం
ఉదాహరణ :
నిద్రరాని వ్యక్తి రోజూ నిద్రపోవడం కోసం మందులు వేసుకుంటాడు
పర్యాయపదాలు : నిద్రపోని, నిద్రించని
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसे निद्रा न आवे।
अनिद्र व्यक्ति को रोज सोने के लिए दवा खानी पड़ती है।