అర్థం : ఏదేని పదవిని కల్పించు.
ఉదాహరణ :
చాణక్యుడు చంద్రగుప్తున్ని తక్షశిలా సింహాసనముపైన కూర్చోపెట్టాడు.
పర్యాయపదాలు : కూర్చోపెట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఇతరుల ద్వారా పనిలో పెట్టించడం
ఉదాహరణ :
ఎవరితోనో ఎందుకు నియమిస్తునావు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒక పని కోసం ఎంపిక చేయడం
ఉదాహరణ :
సైన్యాద్యక్షుడు ఒక అధికారిని డ్యూటీ చేయమని సముద్రపు ఒడ్డున నియమించాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
* किसी कर्मचारी को एक दूसरे अस्थाई काम के लिए स्थानान्तरित करना।
सेनाध्यक्ष ने एक अधिकारी को समुद्रपार ड्यूटी के लिए नियुक्त किया।Transfer an employee to a different, temporary assignment.
The officer was seconded for duty overseas.అర్థం : పని కల్పించుట.
ఉదాహరణ :
ఈపనికోసము వసంత్ ఐదుమందిని నియమించాడు.
పర్యాయపదాలు : ఏర్పరచు, ఏర్పాటుచేయు, భర్తీచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
काम पर लगाना।
इस काम के लिए उसने सात आदमियों को नियुक्त किया।