పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నియామకం అనే పదం యొక్క అర్థం.

నియామకం   నామవాచకం

అర్థం : ఏర్పాటు చేసే పని.

ఉదాహరణ : శ్యామ్‍ను నావికా సైనికదళంలో నియమించడం జరిగింది.

పర్యాయపదాలు : ఏర్పాటుచేయుట, నియుక్తి


ఇతర భాషల్లోకి అనువాదం :

नियुक्त करने या होने की क्रिया या भाव।

श्याम की नियुक्ति नौ सेना में नाविक के पद पर हुई है।
अपाइंटमेंट, अपाइन्टमेन्ट, अपॉइंटमेंट, अपॉइन्टमेन्ट, तैनाती, नियुक्ति, नियोग, नियोजन, मुकर्ररी

The act of putting a person into a non-elective position.

The appointment had to be approved by the whole committee.
appointment, assignment, designation, naming

चौपाल