పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నిరంతరము అనే పదం యొక్క అర్థం.

నిరంతరము   విశేషణం

అర్థం : ఎప్పుడూ జరిగేటువంటిది అని చెప్పుటకుపయోగించే ప్రత్యయం.

ఉదాహరణ : నిరంతరము వర్షము కారణంగా ప్రజలు అస్థవ్యస్థమవుతున్నారు.

పర్యాయపదాలు : అవిరామం, ఎల్లకాలం, ఎల్లపుడూ, కలకాలం, తరచూ, నిత్తెము, నిత్యం, నిర్విరామం, సదా, సర్వకాలం, సర్వదా


ఇతర భాషల్లోకి అనువాదం :

అర్థం : రెప్ప ఆర్పకుండా.

ఉదాహరణ : అతను దొంగను రెప్ప వేయకుండా చూస్తున్నాడు.

పర్యాయపదాలు : రెప్ప వేయకుండా


ఇతర భాషల్లోకి అనువాదం :

बिना पलक झपकाए या टकटकी बाँधे हुए।

वह आगन्तुक को अनिमेष दृष्टि से देखती रह गई।
अनमिख, अनिमिख, अनिमिष, अनिमेष, टकटकी, निमेषरहित, निर्निमेष

Not shrinking from danger.

unblinking, unflinching, unintimidated, unshrinking

चौपाल