పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నిర్దేశకుడు అనే పదం యొక్క అర్థం.

నిర్దేశకుడు   నామవాచకం

అర్థం : తన సూచనలతో, సలహాలతో ఒక ఒక మంచి పథము వైపు నడిపేవాడు

ఉదాహరణ : మేము ఈ పనిని ఒక మంచి మార్గదర్శి సహాయంతో చేస్తున్నాము.

పర్యాయపదాలు : నిర్దేశి, మార్గదర్శకుడు, మార్గదర్శి


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो किसी प्रकार का निर्देश करता या कुछ बतलाता हो।

हम यह काम एक कुशल निर्देशक के मार्गदर्शन में ही कर रहे हैं।
निदेशी, निर्देशक, निर्देष्टा

Someone who controls resources and expenditures.

director, manager, managing director

అర్థం : సినిమా, నాటకాలు మొదలైనవాటికి అధికారి, ఇతను వేశధారణ ఎలా ఉండాలి, పాత్ర లేక ఆచరణ మరియు దృశ్యములను నిర్ణయిస్తారు.

ఉదాహరణ : ఈ సినిమా నిర్దేశకుడు సుభాశ్ ఘయీ.

పర్యాయపదాలు : డైరెక్టరు, దర్శకుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

फिल्मों, नाटकों आदि में वह अधिकारी जो पात्रों की वेष-भूषा, भूमिका या आचरण और दृष्यों के स्वरूप आदि निश्चित करता है।

इस फिल्म के निर्देशक सुभाष घई हैं।
डाइरेक्टर, डायरेक्टर, निर्देशक

The person who directs the making of a film.

director, film director

चौपाल