పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నిర్మించు అనే పదం యొక్క అర్థం.

నిర్మించు   క్రియ

అర్థం : కట్టుకోవడం

ఉదాహరణ : ఏదోవిధంగా అతడు ఈ నగరంలో ఒక ఇల్లు నిర్మించుకున్నారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

आवास स्थान बनाना।

किसी तरह उसने इस शहर में एक झोपड़ी बनाई थी।
छाना, तैयार करना, निर्माण करना, निर्मित करना, बनाना

అర్థం : కొత్త భవనాన్ని రూపొందించడం

ఉదాహరణ : షాజహాన్ ముంతాజ్ జ్ఞాపకార్ధకంగా కట్టించాడు

పర్యాయపదాలు : కట్టించు


ఇతర భాషల్లోకి అనువాదం :

बनाने का काम किसी और से करवाना।

शाहजहाँ ने ताजमहल को मुमताज की याद में बनवाया था।
तैयार करवाना, निर्माण करवाना, बनवाना, रचना करवाना, रचवाना

Order, supervise, or finance the construction of.

The government is building new schools in this state.
build

అర్థం : రచించు లేక తయారుచేయుట.

ఉదాహరణ : నేను ఈ రోజు ఒక కొత్త కవితను సృష్టించాను.

పర్యాయపదాలు : పుట్టించు, సృజయించు, సృజించు, సృష్టించు, సృష్టిచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

रच या बनाकर तैयार करना।

मैंने आज एक नई कविता की सृष्टि की।
रचना करना, सिरजना, सृजन करना, सृष्टि करना

Bring into existence.

The company was created 25 years ago.
He created a new movement in painting.
create

అర్థం : ఒక రూపాన్ని ఇవ్వడం

ఉదాహరణ : అతడు ఈ మహల్ లాగా నా నివాసప్రదేశాన్ని కట్టాము

పర్యాయపదాలు : కట్టు, తయారుచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

के रूप में लाना।

उसने इस महल को अपना निवास स्थान बनाया।
बनाना

Give certain properties to something.

Get someone mad.
She made us look silly.
He made a fool of himself at the meeting.
Don't make this into a big deal.
This invention will make you a millionaire.
Make yourself clear.
get, make

అర్థం : రూపాన్ని నిర్మించడం

ఉదాహరణ : మందిరం తయారుచేయబడింది

పర్యాయపదాలు : కట్టు, తయారుచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

रूप प्राप्त करना।

मंदिर बन गया है।
तैयार होना, बनना

Come into existence.

What becomes has duration.
become

అర్థం : ఇల్లు లేదా గోడను తయారుచేయడం

ఉదాహరణ : రాయపూర్ లో మా రెండస్తుల ఇల్లు నిర్మిస్తున్నాము

పర్యాయపదాలు : కట్టు, తయారుచేయు, రూపొందించు


ఇతర భాషల్లోకి అనువాదం :

मकान या दीवार का बनना।

रायपुर में हमारा दो मंजिला घर उठ रहा है।
उठना, तैयार होना, बनना

Make by combining materials and parts.

This little pig made his house out of straw.
Some eccentric constructed an electric brassiere warmer.
build, construct, make

అర్థం : కొత్తగా సృష్టించడం

ఉదాహరణ : ఆ ఉక్కుతో ఏదైనా విశేష సామగ్రిని తయారు చేస్తున్నాడు.

పర్యాయపదాలు : తయారుచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

* किसी धातु को आकार देना या उपयुक्त बनाना या सुधारना या उन्नत बनाना।

वह लोहे से कोई विशेष उपकरण बना रहा है।
तैयार करना, बनाना

Shape, form, or improve a material.

Work stone into tools.
Process iron.
Work the metal.
process, work, work on

అర్థం : ఇటుకలు, సిమెంటు ఉపయోగించి ఇల్లు లేదా గోడలను నిర్మించేపని

ఉదాహరణ : మేస్త్రీ మరియు కూలివాడు ఇప్పుడు గోడ కడుతున్నారు

పర్యాయపదాలు : ఏర్పరచు, కట్టు, తయారుచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

मकान या दीवार आदि तैयार करना।

मिस्त्री और मजदूर अभी दीवार उठा रहे हैं।
उँचाना, उचकाना, उठाना, ऊँचा करना, खड़ा करना, तैयार करना, बनाना

Make by combining materials and parts.

This little pig made his house out of straw.
Some eccentric constructed an electric brassiere warmer.
build, construct, make

అర్థం : ఏదేని వస్తువును సరిచేయు భావన.

ఉదాహరణ : కుమ్మరి కుండలు తయారుచేస్తున్నాడు.

పర్యాయపదాలు : తయారుచేయు, మరమ్మత్తు చేయు, రూపొందించు, సిద్దము చేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

अस्तित्व में लाना।

कुम्हार घड़े बनाता है।
उसने सालभर में करोड़ रुपए की कंपनी खड़ी कर ली।
उपराजना, खड़ा करना, तैयार करना, निर्माण करना, निर्माना, बनाना, रचना, विकसित करना

Create or manufacture a man-made product.

We produce more cars than we can sell.
The company has been making toys for two centuries.
create, make, produce

चौपाल