పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి న్యాయవాది అనే పదం యొక్క అర్థం.

న్యాయవాది   నామవాచకం

అర్థం : ఇతరుల కేసుల గురించి వకల్తా పుచ్చుకొని న్యాయస్థానంలో వాదించేవాడు.

ఉదాహరణ : ఈ వ్యవహారాన్ని చూచుకోవడానికి అతడు పట్టణంలోని పేరుమోసిన వకీలును నియమించాడు.

పర్యాయపదాలు : వకీలు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जिसने वक़ालत की परीक्षा पास की हो और जो अदालतों में किसी की ओर से बहस करे।

इस मामले के लिए उसने शहर के सबसे बड़े वकील को नियुक्त किया है।
अटर्नी, अधिवक्ता, अभिभाषी, अभिवक्ता, एडवोकेट, ऐडवोकेट, वकील, विधिज्ञ

A professional person authorized to practice law. Conducts lawsuits or gives legal advice.

attorney, lawyer

అర్థం : నల్లకోటు ధరించేవాడు.

ఉదాహరణ : రామ్ జెట్ మలానీ ఒక ప్రసిద్ధ న్యాయవాది.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जिसने विधि अथवा क़ानून का अच्छा अध्ययन किया हो तथा जो दूसरों के व्यवहारों के संबंध में न्यायालय में प्रतिनिधि के रूप में काम करता हो।

राम जेठमलानी एक प्रसिद्ध विधिज्ञ हैं।
क़ानूनदाँ, कानूनविद, कानूनविद्, विधि विशेषज्ञ, विधि वेत्ता, विधिज्ञ, संविधान व्याख्याता

A professional person authorized to practice law. Conducts lawsuits or gives legal advice.

attorney, lawyer

న్యాయవాది   క్రియా విశేషణం

అర్థం : కోర్టులో వాదించే వాళ్లు

ఉదాహరణ : ప్రభుత్వం ఈసంస్థకి న్యాయవాది నుండి సమన్లు జారీ చేసి సమాధానం కోరింది.

పర్యాయపదాలు : న్యాయవాదిపని, న్యాయవాదివృత్తి


ఇతర భాషల్లోకి అనువాదం :

वकील के द्वारा।

सरकार ने इस संस्था को वकालतन नोटिस भेजकर जवाब माँगा है।
वकालतन

चौपाल