పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పరిశోధకుడు అనే పదం యొక్క అర్థం.

పరిశోధకుడు   నామవాచకం

అర్థం : శోధించేవాడు

ఉదాహరణ : పరిశోధనాకర్త పరిశోధనలో నిమజ్ఞ్నుడయ్యాడు.

పర్యాయపదాలు : అన్వేషకుడు, పరిశోధనాకర్త, శోధనకర్త


ఇతర భాషల్లోకి అనువాదం :

A scientist who devotes himself to doing research.

investigator, research worker, researcher

అర్థం : ఏదైనా కొత్త విషయాలను కనుక్కునే వ్యక్తి

ఉదాహరణ : ఒక పరిశోధకుని యొక్క ఒకకొత్త పరిశోధనవల్ల గంధర గోళం వ్యాపించింది.

పర్యాయపదాలు : ఆవిష్కర్త


ఇతర భాషల్లోకి అనువాదం :

आविष्कार करने वाला व्यक्ति।

एक आविष्कारक के एक नए आविष्कार से तहलका मच गया है।
आविष्कर्ता, आविष्कर्त्ता, आविष्कारक, आविष्कारकर्ता, आविष्कारकर्त्ता

Someone who is the first to think of or make something.

artificer, discoverer, inventor

అర్థం : ఒక వ్వక్తి పరిశోధన లేక వెతకటం చేస్తూ ఉంటాడు

ఉదాహరణ : పరిశోధకుడు దొంగను తెలుసుకుంటున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो ढूँढ़ने या खोजने का काम करता है।

खोजियों ने तस्करों का पता लगा लिया है।
अनुसंधानी, अनुसन्धानी, खोजी, खोजू

An investigator who is employed to find missing persons or missing goods.

tracer

అర్థం : సత్యం తెలుసుకొని కొత్త విషయాలను చెప్పేవాడు.

ఉదాహరణ : అతడు ఒక మంచి తత్వవేత్త.

పర్యాయపదాలు : తత్వవేత్త, పరిశీలకుడు, పరీక్షకుడు, విచారకుడు, శోధకుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो किसी मुद्दे, बात आदि पर विचार करता हो।

वह एक कुशल विचारक है।
चिंतक, मनीषी, विचारक

Someone who exercises the mind (usually in an effort to reach a decision).

thinker

అర్థం : తప్పులను సరిచేయు వ్యక్తి.

ఉదాహరణ : పరిశోధకుని ద్వారా ఈ ప్రశ్నపత్రాలను సరిచేయించినారు.

పర్యాయపదాలు : చక్కచేయువాడు, సంస్కరించువాడు, సంస్కర్త, సరిచేయువాడు, సరిదిద్దువాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो दोषों या त्रुटियों में सुधार करता हो।

संशोधक द्वारा इस प्रश्नपत्र में संशोधन कराया गया है।
संशोधक, सुधारक

A disputant who advocates reform.

crusader, meliorist, reformer, reformist, social reformer

పరిశోధకుడు   విశేషణం

అర్థం : కొత్త విషయాన్ని గురించి తెలుసుకోవడానికి వెదకువాడు

ఉదాహరణ : పరిశోధకుడు కుక్కల ద్వారా దొంగల ఉనికిని తెలుసుకోగలుగుతారు పరిశోధక వీరుడు ఎక్కడ మాయమయ్యాడు

పర్యాయపదాలు : జాడతీయువాడు, శోధకుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

ढूँढ़ने या तलाश करने वाला।

खोजी कुत्तों द्वारा चोर का पता लगाया जा रहा है।
तालिब मर्द कहाँ गायब हो गया?
अनुसंधेय, अनुसन्धेय, खोजी, तालिब

అర్థం : శోధించేవాడు

ఉదాహరణ : ఒక పరిశోధక విద్యార్థికి ఇప్పుడిప్పుడే పీ.హెచ్.డి బిరుదు లభించింది

పర్యాయపదాలు : అన్వేషకుడు, అన్వేషి, శోధకుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

चौपाल