అర్థం : పని సంబందించిన శిక్షణ.
ఉదాహరణ :
నిరుద్యోగంను తగ్గించుటకు ప్రభుత్వం వృత్తిశిక్షణను కల్పిస్తున్నది.
పర్యాయపదాలు : వృత్తిశిక్షణ
ఇతర భాషల్లోకి అనువాదం :
उद्योग से संबंधित शिक्षा।
बेरोजगारी दूर करने के लिए लोगों को औद्योगिक शिक्षा दी जानी चाहिए।